నర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

గన్నవరం వద్ద భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిపివేసిన ఎస్సై రామారావు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గన్నవరం వద్ద భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిపివేసిన ఎస్సై రామారావు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద….

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం స్థానిక ఎస్సై ఎం.రామారావు అన్నారు.

నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెర్రీగెడ్డ కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిపివేసమని ఎస్సై రామారావు అన్నారు.

నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు.

తుని నుంచి వచ్చే వాహనాలను కోటనందూరు వరకు మాత్రమే అనుమతి ఇచ్చమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *