జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు గత నాలుగు నెలల నుంచి జీతాలు రావడంలేదని తమకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఇల్లు కిరాయిలు కట్టాలన్న’ తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్న కిరాణా సామాన్’ కూరగాయలు తెచ్చుకోవాలన్న ఎంతో ఇబ్బంది అవుతుందని ఆమంతా ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తమ సమస్యలన్నీ ప్రభుత్వం అర్థము చేసుకొని అధికారులు తమకు తొందరగా జీతాలు చెల్లించాలని కోరుతున్నామని జీతాలు తొందరగా ఇవ్వకపోతే తమ నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిధుల పోశెట్టి’ మర్రి కింది రమేష్’ కత్తి కృష్ణ ‘ వెంకట్’ మల్లేష్ ‘ముత్యం’ భూమన్న తదితరులు పాల్గొన్నారు.
